Sunday 24 November 2013

November Updates

26-Nov-2013
------------------


26-Nov-2013
------------------

 నిన్న మెరవని బాగా జరిగింది. ముఖ్యంగా యువకులుఉత్సాహంగా  ఉత్సాహం గా పాల్గొన్నారు.
 మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ముగిసింది. భక్తులకు పప్పుల పిండి పొట్లాలు ప్రసాదం గా పంపిణీ చేశారు .

24-Nov-2013
------------------

 మామూలుగా కార్తిక మాసం చివరి వారం మెరవని చేసేవారు కాని ఈ సంవత్సరం చివరి వారం అమావాస్య అవడం వల్ల రేపే  (25-nov-2013) చేస్తున్నారు . భక్తుల నుండి సేకరించిన విరాలాలతో ఈ ఉత్సవం జరుపబడును . భక్తులకు ప్రసాదం గా పప్పుల పిండి పొట్లాలు పంచబడును . రేపు సాయంత్రం శివ పార్వతుల విగ్రహాలను ఊరేగిస్తారు. భక్తులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావలెనని మనవి .


22-Nov-2013
-----------------
ప్రజలందరూ వర్షం కోసం వేచి చూస్తున్నారు . శనగ చేలు వాడు పట్టాయి . కొంతమంది నీరు వేస్తూ వున్నారు . రెండ్రోజులనుంచి భారీగా ఉడక (వుక్క) పెడుతోంది .

11-Nov-2013
-------------------

10-Nov-2013
-------------------
 ఏంటో చలికాలం వచ్చిందంటే త్వరగా పొద్దు కునుకుతుంది

09-Nov-2013
-------------------
If we done like this for our Village, It would be a great full to Our Village. 


06-Nov-2013
-------------------
 చలి కాలం మొదలయింది ,మంచు కురుస్తోంది , శివాలయం లో భజన చేస్తున్నారు

04-Nov-2013
-------------------
ఈ రోజు నుంచి కార్తిక మాసం ప్రారంభం . చాలా మంది మాంసం తినరు .
03-Nov-2013
---------------
Happy Diwali to all.
Click the below link to see magic.

Happy Diwali