26-Nov-2013
------------------
26-Nov-2013
------------------
నిన్న మెరవని బాగా జరిగింది. ముఖ్యంగా యువకులుఉత్సాహంగా ఉత్సాహం గా పాల్గొన్నారు.
మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ముగిసింది. భక్తులకు పప్పుల పిండి పొట్లాలు ప్రసాదం గా పంపిణీ చేశారు .
24-Nov-2013
------------------
మామూలుగా కార్తిక మాసం చివరి వారం మెరవని చేసేవారు కాని ఈ సంవత్సరం చివరి వారం అమావాస్య అవడం వల్ల రేపే (25-nov-2013) చేస్తున్నారు . భక్తుల నుండి సేకరించిన విరాలాలతో ఈ ఉత్సవం జరుపబడును . భక్తులకు ప్రసాదం గా పప్పుల పిండి పొట్లాలు పంచబడును . రేపు సాయంత్రం శివ పార్వతుల విగ్రహాలను ఊరేగిస్తారు. భక్తులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావలెనని మనవి .
22-Nov-2013
-----------------
ప్రజలందరూ వర్షం కోసం వేచి చూస్తున్నారు . శనగ చేలు వాడు పట్టాయి . కొంతమంది నీరు వేస్తూ వున్నారు . రెండ్రోజులనుంచి భారీగా ఉడక (వుక్క) పెడుతోంది .
11-Nov-2013
-------------------
10-Nov-2013
-------------------
ఏంటో చలికాలం వచ్చిందంటే త్వరగా పొద్దు కునుకుతుంది
09-Nov-2013
-------------------
If we done like this for our Village, It would be a great full to Our Village.
06-Nov-2013
-------------------
చలి కాలం మొదలయింది ,మంచు కురుస్తోంది , శివాలయం లో భజన చేస్తున్నారు
04-Nov-2013
-------------------
ఈ రోజు నుంచి కార్తిక మాసం ప్రారంభం . చాలా మంది మాంసం తినరు .
03-Nov-2013
---------------
Happy Diwali to all.
Click the below link to see magic.
Happy Diwali

No comments:
Post a Comment